(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.127. అధ్యాయః 127
Mahabharata - Shanti Parva - Chapter Topics
వదరికాశ్రమం గతస్య ఋషభస్య తనునామకేన మహర్షిణా సహ సంవాదః॥ 1॥
వనే నష్టపుత్రాన్వేషణవశాత్తత్రోపాగతేన వా ద్యుంనేన రాజ్ఞా తనుంప్రతి ఆశాయా జ్యాయః కిమితి ప్రశ్నః॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-127-0x(5693)(69818)
తతస్తేషాం సమేతానామృషీణామృషిసత్తమః।
ఋషభో నామ విప్రర్షిర్విస్మయన్నిదమబ్రవీత్॥ 12-127-1(69819)
పురాఽహం రాజశార్దూల తీర్థాన్యనుచరన్ప్రభో।
సమాసాదితవాందివ్యం నరనారాయణాశ్రమం॥ 12-127-2(69820)
యత్ర సా బదరీ రంయా సరో వైహాయసం తథా।
యత్ర చాశ్వశిరా రాజన్వేదాన్పఠతి శాశ్వతాన్॥ 12-127-3(69821)
తస్మిన్సరసి కృత్వాఽహం విధివత్తర్పణం పురా।
పితృణాం దేవతానాం చ తతోశ్రమమియాం తదా॥ 12-127-4(69822)
రమాతే యత్ర తౌ నిత్యం నరనారాయణావృషీ।
అదూరాదాశ్రమాత్కించిద్వాసార్థమగమం తదా॥ 12-127-5(69823)
అత్ర చీరాజినధరం కృశముచ్చమతీవ చ।
అద్రాక్షమృషిమాయాంతం తనుం నామ తపోనిధిం॥ 12-127-6(69824)
అన్యైర్నరైర్మహాబాహో వపుషాఽప్రతిమం తదా।
కృశతా చాపి రాజర్షే న దృష్టా తాదృశీ మయా॥ 12-127-7(69825)
శరీరమపి రాజేంద్ర తను కానిష్ఠికాసమం।
గ్రీవా బాహూ తథా పాదౌ కేశాశ్చాద్భుతదర్శనాః॥ 12-127-8(69826)
శిరః కాయానురూపం చ కర్ణౌ నేత్రే తథైవ చ।
తస్య వాక్చైవ చేష్టా చ సామాన్యే రాజసత్తమ॥ 12-127-9(69827)
దృష్ట్వాఽహం తం కృశం విప్రం భీతః పరమదుర్మనాః।
పాదౌ తస్యాభివాద్యాథ స్థితః ప్రాంజలిరగ్రతః॥ 12-127-10(69828)
నివేద్య నామగోత్రే చ తథా కార్యం నరర్షభ।
ప్రదిష్టే చాసనే తేన శనైరహముపావిశం॥ 12-127-11(69829)
తతః స కథయామాస ధర్మార్థసహితాః కథాః।
ఋషిమధ్యే మహారాజ తత్ర ధర్మభృతాం వరః॥ 12-127-12(69830)
త--స్తు కథయత్యేవ రాజా రాజీవలోచనః।
ఉపయాజ్జవనైరశ్వైః సబలః సావరోధనః॥ 12-127-13(69831)
స్మరంపుత్రమరణ్యే వై నష్టం పరమదుర్మనాః।
భూవిద్యుంనపితా శ్రీమాన్వీరద్యుంనో మహాయశాః॥ 12-127-14(69832)
ఇహ ద్రక్ష్యామి తం పుత్రం ద్రక్ష్యామీహేతి భారత।
ఏవమాశాకృశో రాజా చరన్వనమిదం పురా॥ 12-127-15(69833)
దుర్లభః స మయా ద్రష్టుం భూయ ఏవ చ ధార్మిక।
ఏకః పుత్రో మహారణ్యే నష్ట ఇత్యసకృత్తదా॥ 12-127-16(69834)
న స శక్యో మయా ద్రష్టుమాశా చ మహతీ మమ।
తయా పరీతగాత్రోఽహం ముమూర్షుర్నాత్ర సంశయః॥ 12-127-17(69835)
ఏతచ్ఛ్రుత్వా తు భగవాంస్తనుర్మునివరోత్తమః।
అవాక్శిరా ధ్యానపరో ముహూర్తమివ తస్థివాన్॥ 12-127-18(69836)
తమనుధ్యాంతమాలక్ష్య రాజా పరమదుర్మనాః।
ఉవాచ వాక్యం దీనాత్మా మందమందమివాసకృత్॥ 12-127-19(69837)
దుర్లభం కింను దేవర్షే ఆశాయాశ్చైవ కిం మహత్।
బ్రవీతు భగవానేతద్యది గుహ్యం న చేత్తదా॥ 12-127-20(69838)
తనురువాచ। 12-127-21x(5694)
మహర్షిర్భగవాంస్తేన పూర్వమాసీద్విమానితః।
బాలిశాం బుద్ధిమాస్థాయ మందభాగ్యతయాఽఽత్మనః।
అర్థయన్కుశలం రాజన్కాంచనం వల్కలాని చ॥ 12-127-21(69839)
[అవజ్ఞాపూర్వకేనాపి న సంపాదితవాంస్తతః।]
నిర్విణ్ణః స తు విప్రర్షిర్నిరాశః సమపద్యత॥ 12-127-22(69840)
ఏవముక్తోఽభివాద్యాథ తమృషిం లోకపూజితం।
శ్రాంతోఽవసీదద్ధర్మాత్మా యథా త్వం నరసత్తమ॥ 12-127-23(69841)
అర్ధ్యం తతః సమానీయ పాద్యం చైవ మహాయశాః।
ఆరణ్యేనైవ విధినా రాజ్ఞే సర్వం న్యవేదయత్॥ 12-127-24(69842)
తతస్తమృషయః సర్వే పరివార్య నరర్షభం।
ఉపావిశన్పురస్కృత్య సప్తర్షయ ఇవ ధ్రువం॥ 12-127-25(69843)
అపృచ్ఛంశ్చైవ తత్రైనం రాజానమపరాజితం।
ప్రయోజనమిదం సర్వమాశ్రమస్య ప్రవేశనే॥ ॥ 12-127-26(69844)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి సప్తవింశత్యధికశతతమోఽధ్యాయః॥ 127॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-127-3 వైహాయసం విహాయసా గచ్ఛంత్యా మందాకిన్యా వైహాయస్యా ఇదం వైహాయసం॥
12-127-4 తతోశ్రమం తత ఆశ్రమం మండపం ఇయాం గతవామహ॥
12-127-5 రేమాతే రజసా యత్రేతి థ. ద. పాఠః॥
12-127-7 వపుయాఽష్టగుణాన్వితమితి ఝ. పాఠః॥
12-127-21 తేన తవ పుత్రేణ భూరిద్యుంరేన॥
12-127-23 ఏవం మునినా ఉక్తః వీరద్యుంనః అవసీదత్ నష్టప్రాయోఽభూదిత్యర్థః॥
12-127-26 ఏవం మునినా రాజపూజానంతరం ఆగతాః కిమర్థం ఆశ్రమే త్వం ప్రవిష్ట ోఽసీత్య పృచ్ఛన్॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.